Header Ads



<p>RRR &hellip; The Most Awaited Pan-world Cinema మార్చి 25న విడుదల కాబోతోంది. ఇద్దరు టాప్ హీరోలు స్క్రీన్ మీద చేసే సందడి చూసి అభిమానులకు పూనకాలు వచ్చేయడం ఖాయం. ఈ క్రమంలో Theatre Management కు తలనొప్పిగానూ మారుతారు. Srikakulam లో Surya Theatre Management ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల సందర్భంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఆ వివరాలేంటో మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు.</p>



Source link


No comments