కన్నుల బాసలు తెలియవులే కన్నెల మనసులు ఎరగములే అనే సాంగ్ వినగానే సోనియా అగర్వాల్ ని గుర్తుచేసుకుంటారంతా. 7/జి బృందావన కాలనీ ఒక్క సినిమాతోనే టాలీవుడ్ లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా, వరుస సినిమాల్లో నటించినా ఇప్పటికీ సోనియా అగర్వాల్ ని తలుచుకోగానే 7/జి బృందావన కాలనీ అంటారు. అనితగా ప్రేక్షకుల గుండెల్లో అంతలా నిలిచిపోయింది.
Post a Comment